GOD: సింహవాహనంపై ఊరేగిన సీతారాములు
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:00 AM
శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా రెం డో రోజున సోమవారం మొదటి రోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రాములవారు సింహవాహనంపై ఊరే గారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలోని సీతా రాముల మూట విరాట్లకు వివిధ అభిషే కాలు, సహస్ర నామా ర్చన నిర్వహించారు.

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా రెం డో రోజున సోమవారం మొదటి రోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రాములవారు సింహవాహనంపై ఊరే గారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలోని సీతా రాముల మూట విరాట్లకు వివిధ అభిషే కాలు, సహస్ర నామా ర్చన నిర్వహించారు. సా యంత్రం విశేషంగా అలంకరించిన రథంలో సింహవాహనంపై స్వామివారిని ఆశీనులను చేసి ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శోభ, అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం, జీజే వేణు, పరమేష్ భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....