-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh Telangana national and international latest news Waqf Bill Upates president rule in Manipur Earthquake IPL Today Match andhra jyothy news on 05th April 2025 Amar
-

Breaking News: 11 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి
ABN , First Publish Date - Apr 05 , 2025 | 10:11 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-04-05T13:43:34+05:30
11 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి
మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో దారుణం
11 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి
మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి
ఘటనపై కేసు నమోదు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.
నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
వైద్య పరీక్షల నిమ్మితం ఆసుపత్రికి బాలిక
-
2025-04-05T10:56:00+05:30
హైవేపై కారులో మంటలు..
కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై స్కార్పియో కారులో మంటలు, దగ్దమైన కారు
కారులో పొగలు రావడంతో నిలిపివేసిన డ్రైవర్
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సురక్షితం
మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
భువనగిరి నుంచి బడాపహడ్ కు వెళ్తున్న కారు
-
2025-04-05T10:11:58+05:30
భారీగా బంగారం చోరీ
ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లో కారును అడ్డగించి 3.75 కిలోల బంగారం దోపిడీ
వేలూరు నుండి కేజిఎఫ్‌కు కారులో తరలిస్తుండగా ఘటన
వీ.కోట మండల పరిధిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో దారి కాచి కారులో ప్రయాణిస్తున్న వ్యాపారిని కత్తులతో బెదిరించి బంగారాన్ని లాకెళ్లిన ఐదుగురు దుండగులు
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు
దర్యాప్తునకు ఆదేశించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు
పోలీసుల అదుపులో ప్రధాన నిందితులు
రూ. 3 కోట్ల విలువైన బంగారు కడ్డీల రికవరీకి నాలుగు ప్రత్యేక బృందాలు