Share News

Pongal: 3 నుంచి పొంగల్‌ టోకెన్ల పంపిణీ

ABN , Publish Date - Jan 01 , 2025 | 10:33 AM

‘పొంగల్‌ గిఫ్ట్‌’(Pongal gift) ప్యాక్‌ టోకెన్లపంపిణీ ఈనెల 3వ తేది నుంచి ఇంటింటికీ వెళ్లి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పొంగల్‌ పండుగ(Pongal festival) సందర్భంగా బియ్యం కార్డుదారులు, శ్రీలంకతమిళుల పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి తలా కిలో పచ్చి బియ్యం, కిలో చక్కెర, చెరుగు గడ అందించనున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయంతెలిసిందే.

Pongal: 3 నుంచి పొంగల్‌ టోకెన్ల పంపిణీ

చెన్నై: ‘పొంగల్‌ గిఫ్ట్‌’(Pongal gift) ప్యాక్‌ టోకెన్లపంపిణీ ఈనెల 3వ తేది నుంచి ఇంటింటికీ వెళ్లి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పొంగల్‌ పండుగ(Pongal festival) సందర్భంగా బియ్యం కార్డుదారులు, శ్రీలంకతమిళుల పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి తలా కిలో పచ్చి బియ్యం, కిలో చక్కెర, చెరుగు గడ అందించనున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయంతెలిసిందే.

ఈ వార్తను కూడా చదవండి: Former CM: ఎవరా సార్‌.. అంత వణుకెందుకు..


అలాగే, బియ్యం కార్డుదారులకు ఉచిత చీర, ధోవతికూడా ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. పొంగల్‌ గిఫ్ట్‌ ప్యాక్‌ పంపిణీ ఈ నెల 9వ తేది నుంచి ఇవ్వనున్న నేపథ్యంలో, రేషన్‌ దుకాణాల వద్ద ప్రజల రద్దీని అదుపుచేసేలా వారికి టోకెన్లు అందజేయాలని, ఆ టోకెన్‌లో ప్యాక్‌ అందించేతేది, సమయం ఉండాలని పేర్కొంది. ఈ టోకెన్లను ఈనెల 3వతేదినుంచి బియ్యం కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్‌ సిబ్బంది అందజేయాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

nani2.2.jpg


ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905

ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2025 | 10:33 AM