Share News

Shocking Insights with Fibroscan Test: కాలేయం కథ చెప్పే ఫైబ్రోస్కాన్‌

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:05 AM

ఫైబ్రోస్కాన్ పరీక్ష ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష ఐదేళ్లకు మించి మద్యం సేవించే వారు, ఊబకాయం, మధుమేహం, హెపటైటిస్ బి లేదా సి ఉన్నవారికి సిఫార్సు చేయబడింది. దీని ద్వారా కాలేయ డ్యామేజి, ఇన్‌ఫ్లమేషన్, ఫైబ్రోసిస్ మరియు కొవ్వు మార్పులను అంచనా వేయవచ్చు.

Shocking Insights with Fibroscan Test: కాలేయం కథ చెప్పే ఫైబ్రోస్కాన్‌

డయాగ్నొసిస్‌

కాలేయ ఆరోగ్యాన్ని కచ్చితంగా నిర్థారించడం కోసం, వైద్యులు ఫైబ్రోస్కాన్‌ పరీక్ష మీదే ఆధారపడుతూ ఉంటారు. కోతతో పనిలేని ఈ అలా్ట్రసౌండ్‌ పరీక్ష ఎవరికి? ఈ పరీక్షతో కాలేయ స్థితిని ఏ మేరకు అంచనా వేయొచ్చు?

ఫైబ్రోస్కాన్‌ ఎందుకు?: కాలేయ డ్యామేజి, కాలేయంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తెలుసుకోవచ్చు

  • కాలేయ జబ్బు చికిత్సను అంచనా వేయొచ్చు

  • కాలేయం మీద ఏర్పడిన మచ్చలు లేదా ఫైబ్రోసి్‌సను కనిపెట్టవచ్చు

  • కాలేయంలోని కొవ్వుల్లో మార్పులను పసిగట్టవచ్చు

ఎవరికి?: ఐదేళ్లకు మించి క్రమం తప్పకుండా మద్యం తీసుకునేవారు

  • ఊబకాయులు

  • ఐదేళ్లకు మించి మధుమేహంతో బాధపడుతున్నవారు

  • హెపటైటిస్‌ బి లేదా హెపటైటిస్‌ సి బారిన పడినవాళ్లు


ఈ వార్తలు కూడా చదవండి..

Stock Market Update: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మంచి శకునాల్లో మొదటిది ఏంటంటే..

For More AP News and Telugu News

Updated Date - Mar 25 , 2025 | 02:27 AM