10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. హాజరైన విద్యార్థులు
ABN, Publish Date - Mar 21 , 2025 | 10:33 AM
10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు పరీక్షాకేంద్రాల వద్దకు చేరుకున్నారు.

తెలంగాణలో మొదలైన టెన్త ఎగ్జామ్స్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ హై స్కూల్ పరీక్షా కేంద్రం వద్ద పదవ తరగతి పరీక్ష రాసేందుకు తరలివచ్చిన విద్యార్థులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు

భూపాలపల్లి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు వస్తున్న విద్యార్థులు

ఆటోలో పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న విద్యార్థులు

పరీక్షకు ముందు దేవుని ఆశీస్సులు తీసుకుంటున్న స్టూడెంట్స్

పరీక్ష రాసేందుకు బయలుదేరిన విద్యార్థులు

పరీక్షా కేంద్రాల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు

ఎగ్జామ్ సెంటర్ వద్ద హాల్‌టికెట్ చూసుకుంటున్న విద్యార్థులు

విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతున్న పేరెంట్స్

పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులను చెక్ చేస్తున్న సిబ్బంది

ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న విద్యార్థులు

వరంగల్ మట్టెవాడ ప్రభుత్వ పాఠశాల వద్ద టెన్త్ విద్యార్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పది పరీక్షలకు హాజరైన విద్యార్థులు

పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల భద్రత
Updated at - Mar 21 , 2025 | 10:33 AM