Share News

Viral Video: బైకర్‌ను చూసి పొలంలో నక్కిన పులి.. దాడి చేసే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు ఏం చేసిందంటే..

ABN , Publish Date - Feb 07 , 2025 | 08:32 PM

ఓ పెద్ద పులి అడవి నుంచి స్థానిక పంట పొలాల్లోకి వచ్చింది. పులి రావడంతో అంతా భయాందోనలకు గురయ్యారు. చివరకు ఆ పులి ఇదే ప్రాంతంలోని చెరుకు పొలంలోకి వెళ్లింది. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి బైకుపై అటుగా వస్తూ దూరంగా ఆగిపోయాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Viral Video: బైకర్‌ను చూసి పొలంలో నక్కిన పులి.. దాడి చేసే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు ఏం చేసిందంటే..

జనావాసాల్లోకి చొరబడే పులులు, సింహాలను తరచూ చూస్తుంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు అవి మాటువేసి మరీ పెంపుడు జంతువులను వేలటాడితే.. మరికొన్నిసార్లు ఏకంగా మనుషులపై కూడా దాడి చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు రోడ్లపై ఠీవీగా నడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పులి విచిత్ర నిర్వాకానికి సంబంధఇంచిన వీడియో ఒకటిన నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పేులి బైకర్‌ను చూసి పొలంలో పనక్కింది. అయితే తీరా దాడి చేసే సమయంలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) పిలిభిత్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద పులి అడవి నుంచి స్థానిక పంట పొలాల్లోకి వచ్చింది. పులి రావడంతో అంతా భయాందోనలకు గురయ్యారు. చివరకు ఆ పులి ఇదే ప్రాంతంలోని (tiger hiding in field) చెరుకు పొలంలోకి వెళ్లింది. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి బైకుపై అటుగా వస్తూ దూరంగా ఆగిపోయాడు.

Viral Video: ప్రియుడి కోసం రైల్వే స్టేషన్‌లో బ్రిడ్జ్‌పైకి ఎక్కిన యువతి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


అతన్ని చూసిన పులి.. చెరుకు పొలంలో నక్కి నక్కి ముందుకు అడుగులు వేసింది. ఎలాగైనా బైకర్‌ను వేటాడాలని మెల్లిగా ముందుకు కదిలింది. అయితే పులి రావడాన్ని గమనించిన ఆ బైకర్.. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు వాహనాన్ని వెనక్కు మళ్లిస్తాడు. అతడిపై దాడి చేసేందుకు ముందుకు వెళ్లిన పులి.. చివరకు మనసు మార్చుకుని రోడ్డు పక్కన పడుకుండిపోయింది. దీంతో ఆ బైకర్ హమ్మయ్య.. (biker ran away after seeing tiger) అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు.

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతడి టైం బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘మనసు మార్చుకున్న పులి.. బతికిపోయిన బైకర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 62 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పార్లే-జీని ఇలా మార్చేశాడేంటీ.. ఈ పెయింటర్ పనితనం చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 07 , 2025 | 08:32 PM