Viral Video: షార్ట్‌కట్‌లో నరకానికి వెళ్లడమంటే ఇదే.. ఇతను చేస్తున్న పని చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Jan 24 , 2025 | 11:14 AM
ఓ పెద్దాయన నడి రోడ్డుపై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. రోడ్డు పక్కన దుకాణాల ముందు నిలబడ్డ సదరు పెద్దాయన.. సిగరెట్ తాగుతూ అందరి ముందూ ఫోజులు కొడుతున్నాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా..

కొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా చెడు అలవాట్ల నుంచి బయటపడలేరు. మరికొందరు వారు ఇబ్బందుల్లో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొందరు మందు, సిగరెట్ తాగుతూ అందరి ముందూ ఫోజులు కొడుతుంటారు. ఇలాంటి చిత్రవిచిత్రమైన వ్యక్తులను నిత్యం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పెద్దాయన చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘షార్ట్‌కట్‌లో నరకానికి వెళ్లడమంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్దాయన నడి రోడ్డుపై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. రోడ్డు పక్కన దుకాణాల ముందు నిలబడ్డ సదరు పెద్దాయన.. సిగరెట్ తాగుతూ (Old man smoking cigarettes) అందరి ముందూ ఫోజులు కొడుతున్నాడు.
Tiger And Lion Video: సింహంతో పులి భీకర ఫైట్.. చివరకు జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. అతను ఒకటి కాదు, రెండు ఏకంగా (uncle smokes ten cigarettes at a time) ఒకేసారి పది సిగరెట్లు తాగుతున్నాడు. వేళ్ల మధ్యలో సిగరెట్లను పెట్టుకున్న ఆ వ్యక్తి.. గుప్పు గుప్పుమంటూ పొగ పీలుస్తూ అందరి ముందూ హీరోలా బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. చాలా అక్కడే నిలబడి తానేదో గొప్ప పని చేస్తున్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ ఇలా ధూమపానం చేస్తున్నాడు. ఇతడి విచిత్ర నిర్వాకం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
Viral Video: ఇతడి ప్రాంక్‌కు అంతా పరార్.. ఏం చేస్తున్నాడో చూస్తే షాకవ్వాల్సిందే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెద్దాయన త్వరగా స్వర్గం చూడాలనే తొందరలో ఉన్నాడు’’.. అంటూ కొందరు, ‘‘అంకుల్ క్యాన్సర్ ప్రీమియం తీసుకున్నట్లున్నాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Python Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. నాలా ద్వారా ఇంట్లోకి దూసుకొస్తున్న కొండచిలువ..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..