Home » TOP NEWS
అబ్బాయిగా ఉన్న తను అమ్మాయిగా మారిన క్రమాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. 23 ఏళ్ల ఆర్యన్ తన పేరును సైతం అనయాగా మార్చుకున్నాడు. హార్మోన్ శస్త్ర చికిత్స చేసుకుంటున్న సమయంలో దాదాపు 10 నెలల పాటు తన ప్రయాణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. అప్పటికే ఈ వీడియో హాట్ టాపిక్ గా మారడంతో ..
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
బీసీ జనాభా శాతం ఎంత అనే విషయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టంగా పేర్కొంది. మొత్తం 138 బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని, వీరిని ఐదు గ్రూపులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీ-ఏ, బీ, సీ, డి, ఇ వర్గాలుగా ..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చాలా దయనీయంగా ఉందని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు ఆ పార్టీని ఎవరూ నమ్మరని చెప్పారు. గతంలోనూ కాంగ్రెస్ వాగ్దానాలు చేయడమే కానీ అమలులో మాత్రం విపలమైందన్నారు. నాగపూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు తనను ఆరోసారి గెలిచిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
యువత ఆలోచనలకు పదునుపెట్టడం ద్వారా మాత్రమే ఏ దేశమైన అభివృద్ధి పథంలోకి వెళ్తుందని లార్డ్ స్వామినారాయణ్ బోధించేవారని, అందుకోసం, యువతను విద్యావంతులను చేయడం, నిపుణులైన యువత అనివార్యమని ప్రధాని మోదీ చెప్పారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారతదేశంలోని యువత తమ దేశానికి వచ్చి పనిచేయాలని అక్కడి వారు కోరుకుంటున్నారని తెలిపారు.
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులే జైలుకు వెళ్లగా.. ఇప్పుడు నేతల వంతు వచ్చింది. తాజాగా ..
AP Agriculture Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్.
AP Assembly Budget Session 20224-25: ఏ పార్టీ అయినా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి.. దాని ప్రకారం ఆ పార్టీ నాయకులు నడుచుకుంటారు. కానీ ఒక ఆలోచనా.. ఒక నిర్ణయం.. ఒక ప్లాన్.. సమాజంపై గౌరవం, చట్టాలంటే భయం లేని వైసీపీ నేతలు..
Andhra Pradesh Assembly Budget Session Live Updates: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయమే 2.90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ పూర్తి వివరాలు లైవ్‌లో మీకోసం..
Andhra Pradesh Assembly Budget Session Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..