Share News

Chandrababu : సుచరిత హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు.. హోంమంత్రికి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:59 PM

బాపట్ల జిల్లా, చీరాల మండలం ఈపురుపాలెంలో సుచిరిత అనే మహిళ హత్యకు గురైంది. సుచరిత హత్యపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు.

Chandrababu : సుచరిత హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు.. హోంమంత్రికి  కీలక ఆదేశాలు

అమరావతి: బాపట్ల జిల్లా, చీరాల మండలం ఈపురుపాలెంలో సుచిరిత అనే మహిళ హత్యకు గురైంది. సుచరిత హత్యపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రికి సీఎం ఆదేశించారు.


ALSO READ: CM Ramesh: అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరాం

ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని సీఎం చెప్పారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా...జాప్యం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపూరు పాలెంకు హోంమంత్రి అనిత బయలు దేరి వెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu : సుచరిత హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు.. హోంమంత్రికి కీలక ఆదేశాలు

Pawan Kalyan: రియల్ హీరో అనిపించుకున్న పవన్ కల్యాణ్.. అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం

Nara Bhuvaneshwari: ప్రజలకు ప్రణామం అంటూ భువనేశ్వరి ట్వీట్

Read more AP News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 04:13 PM