Share News

Chennai: సీఎం చంద్రబాబుకు చంద్రశేఖర్‌ శుభాకాంక్షలు..

ABN , Publish Date - Jun 22 , 2024 | 12:40 PM

ఏపీ అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా పాదం మోపిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కు ఆ పార్టీ చెన్నై అధ్యక్షుడు, సత్యవేడు నియోజకవర్గ పరిశీలకులు డి.చంద్రశేఖర్‌(D. Chandrasekhar) శుభాకాంక్షలు తెలిపారు.

Chennai: సీఎం చంద్రబాబుకు చంద్రశేఖర్‌ శుభాకాంక్షలు..

చెన్నై: ఏపీ అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా పాదం మోపిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కు ఆ పార్టీ చెన్నై అధ్యక్షుడు, సత్యవేడు నియోజకవర్గ పరిశీలకులు డి.చంద్రశేఖర్‌(D. Chandrasekhar) శుభాకాంక్షలు తెలిపారు. 2021లో చేసిన శపథం మేరకు అసెంబ్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు(Chandrababu)ను కలిసి నియోజకవర్గ వివరాలు వెల్లడించడంతో పాటు, పసుపు చొక్కా బహూకరించి అభినందనలు తెలిపారు.

ఇదికూడా చదవండి: Pawan Kalyan: పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..


nani1.jpg

అంతేగాక ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కూడా చంద్రశేఖర్‌ శుభాకాంక్షలు తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలోనే బీఆర్‌ఎస్‌ ఖాళీ..

ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 22 , 2024 | 12:40 PM