Share News

Weekend Comment By RK: రేవంత్‌ సర్కార్ కూల్చివేతకు కేసీఆర్ స్కెచ్ గీశారా..!?

ABN , Publish Date - Jun 29 , 2024 | 05:30 PM

తెలంగాణలో రేవంత్ సర్కార్ కూల్చివేతకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్కెచ్ గీశారా..? కేంద్రలోని బీజేపీ పెద్దలతో చేతులు కలిపి.. కూల్చివేత కుట్రకు ప్లాన్ చేస్తు్న్నారా..? ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ ఏం చేస్తున్నారు..? పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమయ్యారు..? ఎక్కడున్నారు..?..

Weekend Comment By RK: రేవంత్‌ సర్కార్ కూల్చివేతకు కేసీఆర్ స్కెచ్ గీశారా..!?

తెలంగాణలో రేవంత్ సర్కార్ కూల్చివేతకు బీఆర్ఎస్ (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్కెచ్ గీశారా..? కేంద్రలోని బీజేపీ పెద్దలతో చేతులు కలిపి.. కూల్చివేత కుట్రకు ప్లాన్ చేస్తున్నారా..? ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ ఏం చేస్తున్నారు..? పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమయ్యారు..? ఎక్కడున్నారు..? జగన్ పాలన నుంచి చంద్రబాబు నేర్చుకోవాల్సిన గుణపాఠమేమి? తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ముందున్న సవాళ్లు ఏమిటి? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు, వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ (Weekend Comment By RK) సునిశిత విశ్లేషణ.


Weekend-Comment-By-RK.jpg

వీకెండ్ కామెంట్‌లో ఏమేం ఉంటాయ్..!?

  • రేవంత్‌రెడ్డి సర్కార్ కూల్చివేతకు కేసీఆర్ స్కెచ్ గీశారా?

  • కేసీఆర్ కూల్చివేత కుట్రకు బీజేపీ పెద్దల మద్దతు ఉందా?

  • ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పిన రహస్యాలేమి?

  • బీఆర్ఎస్ మనుగడకోసం కేసీఆర్ కట్టుకథలు చెబుతున్నారా?

  • కేసీఆర్‌ను నమ్ముకొని కూల్చివేతకు బీజేపీ కొమ్ముకాస్తుందా?

  • ఫిరాయింపులపై కేసీఆర్ ఫిర్యాదు చేయడంలో న్యాయముందా?

  • కేసీఆర్ ఎదుర్కొంటున్న సంక్షోభాలు చేజేతులా చేసుకున్నవేనా?

  • ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ముందున్న సవాళ్లు ఏమిటి?

  • అసెంబ్లీలో హాజరు తర్వాత మాజీ సీఎం జగన్ ఏమైపోయారు?

  • ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్ష నేత హోదా జగన్‌కు అవసరమా?

  • జగన్ పాలన నుంచి చంద్రబాబు నేర్చుకోవాల్సిన గుణపాఠమేమి?

  • జగన్ రెడ్డి పాలనపై శ్వేతపత్రాల వల్ల ప్రయోజనం ఉంటుందా?

  • పోలవరం ప్రాజెక్ట్‌ను బాబు సర్కార్ ఎలా గాడిలో పెడుతుంది?

  • రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం నిర్వహించవచ్చా?

వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణను శనివారం రాత్రి 08:30 గంటకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో చూసేయండి..!

Updated Date - Jun 29 , 2024 | 08:32 PM