Share News

Viral Video: ఎలిగేటర్‌కు ఆహారం పెట్టేందుకు నీటిలోకి దిగిన యువతి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Aug 25 , 2024 | 09:40 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎలిగేటర్ల సంరక్షణ ప్రాంతంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్న చెరువులో ఉన్న ఎలిగేటర్‌కు ఆహారం తినిపించేందుకు ఓ యువతి నీటిలోకి దిగుతుంది. ఓ చేతిలో...

Viral Video: ఎలిగేటర్‌కు ఆహారం పెట్టేందుకు నీటిలోకి దిగిన యువతి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

భయంకరమైన మొసళ్లు, ఎలిగేటర్లను చిన్ని పిల్లల తరహాలో ఆడుకున్న వారిని చూస్తుంటాం. కొందరు యువతులు వాటితో చనువుగా ఉండడం కూడా చూస్తుంటాం. అలాగే మరికొందరు వాటిని గడ్డపారతో కంట్రోల్ చేయడం, ఇంకొందరు వాటి మధ్యే నడుచుకుంటూ వెళ్లడం కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఎలిగేటర్‌కు ఆహారం పెట్టేందుకు నీటిలోకి దిగింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎలిగేటర్ల సంరక్షణ ప్రాంతంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్న చెరువులో ఉన్న ఎలిగేటర్‌కు ఆహారం తినిపించేందుకు ఓ యువతి నీటిలోకి దిగుతుంది. ఓ చేతిలో ఆహారం, మరో చేతిలో కర్ర పట్టుకుని వెళ్తుంది. నీటిలో ఎలిగేటర్ సమీపానికి వెళ్లగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలీక అనవసరంగా కెలికింది.. చివరకు ఖడ్గమృగం పరిస్థితి ఇదీ..


యువతిని చూసినా ఎలిగేటర్ ఎలాంటి హానీ చేయదు. పైగా చిన్న పిల్లల తరహాలో ఆమె వద్దకు వెళ్లి ఆహారం కోసం నోరు తెరుస్తుంది. యువతి కూడా చేతిలోని మాంసం ముక్కలను (young woman feeding an alligator) ఒక్కోటిగా ఎలిగేటర్ నోటిలో వేస్తుంటుంది. మధ్యలో మధ్యలో ఎలిగేటర్ నోటిలో కర్ర పెట్టి మరీ కంట్రోల్ చేస్తుంది. నోట్లో కర్ర పెట్టగానే ఎలిగేటర్ కూడా సైలెంట్ అయిపోతుంది.

Viral Video: పట్టాల మధ్యలో నల్లటి ఆకారం.. రైలు ఆపి దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..


తర్వాత చివరగా ఎలిగేటర్‌ను పట్టుకుని చేత్తో తాకుతూ దాన్ని ప్రేమగా చూసుకుంటుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యువతితో స్నేహం చేసిన ఎలిగేటర్’’.. అంటూ కొందరు, ‘‘అరే చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 25 , 2024 | 09:41 PM