Share News

Visakhapatnam GVMC Employee : గుండెల నిండా దేశభక్తి

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:10 AM

విశాఖ నగరంలో ఓ జీవీఎంసీ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలు దేశభక్తిని చాటుకుంది.

Visakhapatnam GVMC Employee : గుండెల నిండా దేశభక్తి

ABN AndhraJyothy : దేశభక్తిని చాటుకునేందుకు విధులు అడ్డంకి కాదని నిరూపించిందామె. విశాఖ నగరంలో ఓ జీవీఎంసీ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఇలా జాతీయ జెండాను పోలిన రంగులతో కూడిన దుస్తులు ధరించి జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి పాత జైలు రోడ్డుపై చెత్తను తొలగిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ కంటపడింది.

- విశాఖపట్నం

Updated Date - Jan 27 , 2025 | 04:10 AM