Share News

Annavaram: అన్నవరం సత్యదేవుని హుండీలో డాలర్ల వర్షం..

ABN , Publish Date - Jun 28 , 2024 | 09:46 PM

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవునికి విదేశీ భక్తులు భారీ విరాళాలు అందజేశారు. ఆలయ అధికారులు హుండీని లెక్కించారు.

Annavaram: అన్నవరం సత్యదేవుని హుండీలో డాలర్ల వర్షం..
Annavaram, Satyanarayana Swamy Temple

కాకినాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవునికి విదేశీ భక్తులు భారీ విరాళాలు అందజేశారు. ఆలయ అధికారులు హుండీని లెక్కించారు. అయితే గడిచిన 29 రోజుల్లో అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.65 కోట్లు వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు. బంగారం.051 గ్రాములు, వెండి.633 కానుకగా భక్తులు అందజేశారు.

విదేశీ నగదు ఇలా..

  • USA DOLLARS = 286

  • SOUTH AFRICA -RAND = 450

  • MALAYSIA -NEGARA = 528

  • BHUTAN -NGULTRUM. = 010

  • SOUDI ARABIAN-RIYALS = 01

  • DAE -DIRHAMS = 010

  • SINGAPORE - DOLLARS = 010

  • KUWAIT - DINARS = 03

Updated Date - Jun 28 , 2024 | 10:28 PM