Viral Video: సీసీ కెమెరాలో క్రికెట్ మ్యాచ్.. వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..
ABN , Publish Date - Feb 12 , 2025 | 07:24 PM
క్రికెట్ అభిమానులు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మ్యాచ్ వస్తుందంటే మాత్రం టీవీల ముందు వాలిపోతారు. ఈ అవకాశం లేని వారు ఫోన్లలో చూసుకుంటారు. అయితే తాజాగా, కొందరు క్రికెట్‌ను విచిత్రంగా వీక్షించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు..

ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు దర్శనమిస్తుంటాయి. దీంతో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా దానికి వీడియో రూపంలో సాక్ష్యంగా నిలుస్తోంది. దీంతో పోలీసులు చాలా కేసులను వీటి సాయంతో ఎంతో సులభంగా పరిష్కరించగలుగుతున్నారు. ప్రస్తుతం కొందరు తమ ఇళ్లు, ఆఫీసుల్లో విధిగా సీసీ కెమెరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. కొందరు సీసీ కెమెరాను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ అభిమానులు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మ్యాచ్ వస్తుందంటే మాత్రం టీవీల ముందు వాలిపోతారు. ఈ అవకాశం లేని వారు ఫోన్లలో చూసుకుంటారు. అయితే తాజాగా, కొందరు క్రికెట్‌ను విచిత్రంగా వీక్షించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఫోన్‌లో చూస్తే కిక్కు ఉండదనుకున్నారో ఏమో గానీ.. చివరకు విచిత్ర నిర్ణయం తీసుకున్నారు.
Viral Video: రైల్లో రొటీన్ సమస్యకు వింత పరిష్కారం.. ఇతడి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..
సీసీ కెమెరా సాయంతో అంతా కలిసి మ్యాచ్ చూడాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం ముందుగా, ఫోన్‌ను టేబుల్‌పై పెట్టి క్రికెట్ మ్యాచ్ ఆన్ చేశారు. ఆ తర్వాత దానికి ఎదురుగా సీసీ కెమెరాలను పెట్టారు. దాని సాయంతో గోడపై ఉన్న మానిటర్‌లో (Cricket match watched on CC camera) క్రికెట్ మ్యాచ్‌ను చూడసాగారు. ఇలా సీసీ కెమెరా సాయంతో క్రికెట్ మ్యాచ్‌ను చూస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు.
Viral Video: ఎస్కలేటర్‌పై హృదయ విదారక ఘటన.. కొడుకును కాపాడిన తల్లి.. చూస్తుండగానే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సీసీ కెమెరాను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి అద్భుతమైన తెలివితేటలు ఇండియా నుంచి బయటికి వెళ్లకూడదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లు, 12 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చోరీ చేయడంలో పీజీ చేసినట్టున్నాడే.. ఎలా కొట్టేశాడో చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..