Funny Viral Video: ఓపిక లేని మహిళ.. లిఫ్ట్ వద్ద చేసిన నిర్వాకం చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Feb 22 , 2025 | 11:10 AM
ఓ మహిళ) లిఫ్ట్ వద్దకు వెళ్లి బటన్ నొక్కుతుంది. అయితే డోర్లు తెరుచుకోకముందే పక్కన ఉన్న మరో లిఫ్ట్ వద్దకు వెళ్తుంది. అక్కడ బటన్ నొక్కిన ఆమె డోర్లు తెరుచుకునే వరకూ ఓపిక పట్టకుండా.. మళ్లీ మొదటి లిఫ్ట్ వద్దకు వస్తుంది. ఇంతలో..

చాలా మంది తొందరపాటు కారణంగా లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. ఇంకొందరు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇందుకు నిదర్శంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఓపిక లేని ఓ మహిళ లిఫ్ట్ వద్ద చేసిన పని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలు స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) లిఫ్ట్ వద్దకు వెళ్లి బటన్ నొక్కుతుంది. అయితే డోర్లు తెరుచుకోకముందే పక్కన ఉన్న మరో లిఫ్ట్ వద్దకు వెళ్తుంది. అక్కడ బటన్ నొక్కిన ఆమె డోర్లు తెరుచుకునే వరకూ ఓపిక పట్టకుండా.. మళ్లీ మొదటి లిఫ్ట్ వద్దకు వస్తుంది. ఇంతలో అక్కడ డోర్లు తెరుచుకుంటాయి.
ఇక్కడి రాగానే మళ్లీ బటన్ నొక్కడం, డోర్లు తెరుచుకోక ముందే పక్కన ఉన్న లిఫ్ట్ (Lift) వద్దకు వెళ్లడం చేస్తుంటుంది. చివరకు ఎలాగోలా లిఫ్ట్‌లోకి అయితే ఎక్కేస్తుంది. ఇలా ఓపిక లేని ఈమె లిఫ్ట్ వద్ద చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: కప్పే కదా అని తక్కువ అంచనా వేస్తే ఇలాగే అవుతుంది.. ఈ పాము పరిస్థితి చూస్తే..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె జీవితం మొత్తం గందరగోళంలా ఉన్నట్టుందే’’.. అంటూ కొందరు, ‘‘ఈమేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వీళ్లు మనుషులేనా.. రైల్లో చిరు వ్యాపారిని ఎలా మోసం చేస్తున్నారో చూడండి..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..