Share News

Student Funny Video: క్లాస్ బంక్ కొట్టేందుకు పైనుంచి దూకేశాడు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:28 PM

చాలా మంది విద్యార్థులు తరగతి గదిలో కూర్చుని పాఠాలు వింటుంటారు. అయితే ఈ క్రమంలో ఓ విద్యార్థి చేసిన నిర్వాకం అంతా అవాక్కయ్యేలా చేసింది. క్లాస్ బంక్ కొట్టాలనే ఉద్దేశంతో ఓ విద్యార్థి తరగతి గది కిటికీ నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Student Funny Video: క్లాస్ బంక్ కొట్టేందుకు పైనుంచి దూకేశాడు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

స్కూలు, కళాశాల రోజులు విద్యార్థులకు జీవితాంతం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి. టీచర్ల బెత్తం దెబ్బలు, తరగతి గదుల్లో నిద్రపోవడం, క్లాసు బంక్ కొట్టేందుకు ఉపాధ్యాయులకు ఏవేవో సాకులు చెప్పడం.. ఇలా ఎన్నెన్నో సంఘటనలు.. సందర్భానుసారం గుర్తొచ్చి సంతోషాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. క్లాస్ బంక్ కొట్టేందుకు ఓ విద్యార్థి బిల్డింగ్ పైనుంచి దూకేశాడు. చివరకు ఏమైందో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది విద్యార్థులు తరగతి గదిలో కూర్చుని పాఠాలు వింటుంటారు. అయితే ఈ క్రమంలో ఓ విద్యార్థి చేసిన నిర్వాకం అంతా అవాక్కయ్యేలా చేసింది. క్లాస్ బంక్ కొట్టాలనే ఉద్దేశంతో ఓ విద్యార్థి తరగతి గది కిటికీ నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. అంతా అతన్ని చూసి కిందకు దూకే సాహసం చేయడని అనుకున్నారు.

Leopards Viral: పొలాల్లోకి చొరబడ్డ చిరుతలు.. కెమెరా జూమ్ చూసి చూడగా షాకింగ్ సీన్..


అయితే అంతలోనే ఆ వ్యక్తి అందరికీ షాక్ ఇస్తూ పైనుంచి ఒక్కాసారిగా (student jumped down from the top of building) కిందకు దూకేశాడు. పైనుంచి ధబేల్‌మని కిందపడ్డ అతను.. ఆ వెంటనే బ్యాలెన్స్ చేసుకుని పైకి లేచాడు. అంత పైనుంచి పడిపోయినా కూడా.. ఏమీ జరగనట్లు చేతులు దులుపుకొంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పైగా పైన ఉన్న స్నేహితులకు అరవొద్దు అంటూ సైగ చేస్తూ అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోతాడు. కొందరు విద్యార్థులు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Marriage Viral Video: ఇది మామూలు ట్విస్ట్ కాదు బాబోయ్.. ఈ వధూవరులను చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంట్రా బాబోయ్.. ఇలాక్కూడా క్లాస్ బంక్ కొడతారా’’.. అంటూ కొందరు, ‘‘పర్‌ఫెక్ట్‌గా ల్యాండింగ్ అవడంతో బతికిపోతయాడు’’ అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా లైక్‌లు, 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Snake Bite Video: చెప్పును కాటేసిన పాము.. విషాన్ని ఎలా విడుదల చేసిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 13 , 2025 | 05:28 PM