Share News

Viral Video: ఈ కొళాయి ఆన్ చేయాలంటే బ్రెయిన్ వాడాలి.. ఎలా తయారు చేశారో చూడండి..

ABN , Publish Date - Feb 12 , 2025 | 09:41 PM

ఓ వ్యక్తి తయారు చేసిన కొళాయిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆ కొళాయిని చూసేందుకు తల కిందులుగా కనిపిస్తోంది. దాని కింద ఉన్న ట్యాప్‌ను ఆన్ చేసినా నీళ్లు రాలేదు. అయితే ..

Viral Video: ఈ కొళాయి ఆన్ చేయాలంటే బ్రెయిన్ వాడాలి.. ఎలా తయారు చేశారో చూడండి..

కొందరు చేసే ప్రయోగాలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరు చేసే ప్రయోగాలు చూస్తే అనితర సాధ్యం అనిపిస్తుంది. ఇంకొందరు చేసే ప్రయోగాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్రమైన కొళాయి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తయారు చేసిన కొళాయిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ కొళాయి ఆన్ చేయాలంటే బ్రెయిన్ వాడాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తయారు చేసిన కొళాయిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆ కొళాయిని చూసేందుకు తల కిందులుగా కనిపిస్తోంది. దాని కింద ఉన్న ట్యాప్‌ను ఆన్ చేసినా నీళ్లు రాలేదు. అయితే నీళ్లు వచ్చే భాగాన్ని తిప్పగా.. దాని కింద నుంచి నీరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

Marriage Viral Video: ఇది మామూలు ట్విస్ట్ కాదు బాబోయ్.. ఈ వధూవరులను చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..


ఇలా కొళాయిని తలకిందులుగా (upside down tap) బిగించి, దాని కింద నుంచి నీళ్లు వచ్చేలా సెట్ చేశారు. గతంలో కొళాయి పైపునకు వాడిపడేసిన పేస్ట్ డబ్బాను తగిలించడం, దాని మూతను తీస్తే నీళ్లు వచ్చేలా ఏర్పాటు చేయడం చూశాం. ఇలా చాలా మంది కొళాయిలపై చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా, తలకిందులుగా సెట్ చేసిన కొళాయి వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

Snake Bite Video: చెప్పును కాటేసిన పాము.. విషాన్ని ఎలా విడుదల చేసిందో చూడండి..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘కొళాయిని ఇలాక్కూడా సెట్ చేయవచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లు, 3.1 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సీసీ కెమెరాలో క్రికెట్ మ్యాచ్.. వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 12 , 2025 | 09:41 PM