Women Funny Video: ఇద్దరు మహిళలు కలిస్తే ఇంతేనేమో.. ఈమె ఎలాంటి పరిస్థితిలో మాట్లాడుతుందో చూడండి..
ABN , Publish Date - Feb 13 , 2025 | 08:42 PM
ఇద్దరు మహిళలు ఒక దగ్గర కలిశారంటే ప్రపంచం నలుమూలలకు సంబంధించిన విశేషాలన్నీ చర్చించుకుంటారనేది అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. పల్లెటూరులోని ఓ ఇంటి బయట..

మహిళలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు మహిళల మధ్య వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. విచిత్ర విన్యాసాలు చేస్తూ కొందరు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటే.. మరికొన్నిసార్లు ఇరుగుపొరుగు మహిళలు చిన్న చిన్న విషయాలకూ గొడవ పడడం చూస్తుంటాం. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇద్దరు మహిళలు కలిసి మాట్లాడుకుంటున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇద్దరు మహిళలు కలిస్తే ఇంతేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు ఒక దగ్గర కలిశారంటే ప్రపంచం నలుమూలలకు సంబంధించిన విశేషాలన్నీ చర్చించుకుంటారనేది అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. పల్లెటూరులోని ఓ ఇంటి (Two women are talking outside the house) బయట ఇద్దరు మహిళ మాట్లాడుకుంటుంటారు.
Viral Video: అది బస్సు అనుకున్నావా.. రైలు అనుకున్నావా.. సీటు దొరకలేదని ఇతనేం చేశాడో చూడండి..
ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. మామూలుగా మాట్లాడుకుంటే.. ఇప్పుడు చర్చించుకునే అవసరమే వచ్చేది కాదు. కానీ వారిలో ఓ మహిళ నెత్తిపై పేడతో నిండిన బుట్టను పెట్టుకుని ఉంటుంది. అంత బరువున్న బుట్టను నెత్తిన పెట్టుకుని ఉన్నా కూడా.. ఏమాత్రం లెక్కచేయకుండా ఓ వృద్ధురాలితో మాట్లాడుకుతుంటుంది. అది కూడా ఎంతో ఆసక్తిగా ఏదో విషయం మీద చర్చిస్తుంటుంది. పైన బరువు ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి.. ఆమె మాట్లాడుతున్న తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు.
Bull Funny Video: ఎద్దును భయపెట్టాలని చూశారు.. చివరికి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
దారిన వెళ్లే వారంతా ఈ మహిళలిద్దరినీ విచిత్రంగా గమనిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇద్దరు మహిళలు ఒక చోట కలిస్తే ఇలాగే ఉంటంది మరి’’.. అంటూ కొందరు, ‘‘సీరియస్ విషయాలపై చర్చిస్తు్న్నారుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 10 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: భయమన్నది వీడి బ్లడ్‌లో లేదనుకుంటా.. రైలు వస్తున్నా పట్టాలపై పరుగెత్తాడు.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..