Marriage Funny Video: ఈ పెళ్లిలో అంతా రివర్స్‌లా ఉందే.. వధూవరుల వద్ద ఏం జరుగుతుందో మీరే చూడండి..
ABN , Publish Date - Feb 26 , 2025 | 10:36 AM
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఏ వివాహంలో అయినా వధూవరులు.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ పెళ్లిలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది..

వివాహ కార్యక్రమాలన్నీ దాదాపు ఒకేలా జరుగుతుంటాయి. అయితే కొన్ని వివాహాల్లో మాత్రం విచిత్ర పద్ధతులను చూస్తుంటాం. ఇవి చూసేందుకు విచిత్రంగా అనిపిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర వివాహాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధూవరుల వద్ద వృద్ధ జంట చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ పెళ్లిలో అంతా రివల్స్‌లా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఏ వివాహంలో అయినా వధూవరులు.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ పెళ్లిలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది.
వేదిక పైకి వెళ్లిన ఓ వృద్ధ జంట.. వధూవరులను ఆశీర్వదిస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. వేదికపై సోఫాలో కూర్చున్న వధూవరుల దగ్గరికి వెళ్లిన వారు.. (old couple took blessing of bride and groom) చివరకు వారి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. వధూవరులు వారిద్దరినీ ఆశీర్వదిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాల్సిన వధూవరులు.. అందుకు విరుద్ధంగా ఇలా వారినే ఆశీర్వదించడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Dressing Viral Video: ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత.. ఇతడి వస్త్రధారణ చూస్తే ఖంగుతినాల్సిందే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ సాంప్రదాయం ఏంట్రా మరీ విచిత్రంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇది పూర్తి రివల్స్ పెళ్లిలా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 18.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వీడియో కాల్ చేస్తూ.. నీటిలో మునుగుతున్న యువతి.. చివరకు ఏం చేసిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..