Share News

Viral Video: పర్వతంపై రాళ్లు తొలగిస్తుండగా షాకింగ్ సీన్.. పెద్ద రాయిని పక్కకు తీసి చూడగా..

ABN , Publish Date - Jan 28 , 2025 | 09:11 AM

ఓ కొండపై ముగ్గురు వ్యక్తులు మట్టి, రాళ్ల తొలగిస్తుంటారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద రాళ్లు కనిపించాయి. వాటిని కూడా అతి కష్టం మీద తొలగించేందుకు ప్రయత్నించారు. చివరకు వాటిలో ఓ పెద్ద గుండు రాయిని పక్కకు తొలగించగా.. లోపల షాకింగ్ సీన్ కనిపించింది..

Viral Video: పర్వతంపై రాళ్లు తొలగిస్తుండగా షాకింగ్ సీన్.. పెద్ద రాయిని పక్కకు తీసి చూడగా..

తవ్వకాలు జరిపే సమయంలో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు మట్టి తవ్వుతుంటే ఊహించని విధంగా అందులో పురతాన వస్తువులు బయటపడుతుంటాయి. మరికొన్నిసార్లు బంగారు, వెండి వంటి వస్తువులు కూడా దర్శనమిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో మరికొన్నిసార్లు కొన్ని నమ్మశక్యం కాని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు పర్వతంపై రాళ్లు తొలగిస్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెద్ద గుండు రాయిని అతి కష్టం మీద బయటకు తీయగా లోపల కళ్ల జిగేల్‌మనే సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కొండపై ముగ్గురు వ్యక్తులు మట్టి, రాళ్ల తొలగిస్తుంటారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద రాళ్లు కనిపించాయి. వాటిని కూడా అతి కష్టం మీద తొలగించేందుకు ప్రయత్నించారు. చివరకు వాటిలో ఓ పెద్ద గుండు రాయిని పక్కకు తొలగించగా.. లోపల షాకింగ్ సీన్ కనిపించింది.

Viral Video: రద్దీలోనే రైలు ఎక్కాలని చూశాడు.. చివరకు వెనక్కు తిరిగి చూసుకుని ఖంగుతిన్నాడు..


చిన్న రంధ్రంలో నుంచి లోపలికి చూడగా.. గుహలో పెద్ద బుద్ధుడి విగ్రహంతో పాటూ (Gold jewelry and ornaments) బంగారు నగలు, ఆభరణాలు, పాతకాలం నాటి పాత్రలు కనిపించాయి. రంధ్రంలో నుంచి లోపలికి వెళ్లిన వ్యక్తి.. అక్కడున్న వస్తువులను చూసి షాక్ అయ్యాడు. వాటిని అన్నింటినీ పరిశీలించిన వారు.. చివరకు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇదంతా చూస్తుంటే.. లైక్‌లు, వ్యూస్ కోసం ఇదంతా కావాలనే ప్లాన్ చేసి తీసినట్లు అనిపిస్తుంది.

Viral Video: జొన్నలు తినకుండా పక్షులకు భలే షాకిచ్చాడుగా.. ఈ రైతు తెలివితేటలు చూస్తే మతి పోవాల్సిందే..


ఇలాంటి చాలా వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చూడొచ్చు. అయినా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా ఫేక్.. ఇలాంటి వాటిని నమ్మొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లు, 11 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: 13వ అంతస్తు నుంచి కిందపడ్డ బాలిక.. చివరకు జరిగింది చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 28 , 2025 | 09:11 AM