Viral Video: దండలు మార్చుకుంటున్న వధూవరులు.. మధ్యలో వేదికపైకి వెళ్లిన యువకుడు.. వరుడి చెవిలో సీక్రెట్ చెప్పడంతో..
ABN , Publish Date - Jan 26 , 2025 | 08:58 AM
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై దండలు మార్చుకుంటుంటారు. ఇద్దరూ చేతిలో దండలు పట్టుకుని సిద్ధంగా ఉంటారు. అయితే ఇంతలో ఓ యువకుడు సడన్‌గా వేదికపైకి వచ్చేస్తాడు. వచ్చీ రావడంతోనే వరుడి వద్దకు వెళ్లి చెవిలో ఏదో సీక్రెట్ చెబుతాడు. ఆ వెంటనే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది..

సోషల్ మీడియాలో వివాహానికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు అనుకోకుండా జరిగే సంఘటనలు.. మరికొన్నిసార్లు ప్లాన్ చేసి మరీ చేసే ప్రాంక్‌లు.. వెరసి వీడియోల రూపంలో నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. కొందరు ఎలాగైనా నెటిజన్లు దృష్టిని ఆకర్షించేందుకు ఏవోవే ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వధూవరులు వేదికపై దండలు మార్చుకుంటుండగా.. మధ్యలో ఓ యువకుడు సడన్‌గా వేదికపైకి వచ్చేస్తాడు. చివరకు అతను వరుడి చెవిలో సీక్రెట్ చెప్పడంతో ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో ప్రస్తుతం (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై దండలు మార్చుకుంటుంటారు. ఇద్దరూ చేతిలో దండలు పట్టుకుని సిద్ధంగా ఉంటారు. అయితే ఇంతలో ఓ యువకుడు సడన్‌గా వేదికపైకి వచ్చేస్తాడు. వచ్చీ రావడంతోనే వరుడి వద్దకు వెళ్లి చెవిలో ఏదో సీక్రెట్ చెబుతాడు.
Viral Video: రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఇలా మాత్రం చేయొద్దు.. ఈమెకు ఏమైందో చూడండి..
అయితే అది విన్న వరుడు ఆ మరుక్షణంలోనే ఒక్కసారిగా స్ప్రుహ తప్పి పక్కనే ఉన్న సోఫాపై పడిపోతాడు. వరుడు ఇలా ఒక్కసారిగా కిందపడిపోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. వారిని వీడియో తీస్తు్న్న కెమెరామెన్ పరుగు పరుగున వేదికపైకి వెళ్లి వరుడిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు వరుడు ఇలా పడిపోవడం చూసి వధువు కూడా షాక్ అలాగే చూస్తుండిపోతుంది.
Viral Video: కొంప కూల్చే ట్రిక్స్ అంటే ఇవే.. గ్యాస్ తక్కువగా ఉందని ఇతను చేసిన నిర్వాకమిదీ..
చూస్తుంటే ఇదంతా వైరల్ అవడంతో కోసం కావాలనే చేసినట్లు అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సీక్రెట్ చెప్పి వరుడి కొంప ముంచాడుగా’’.. అంటూ కొందరు, ‘‘అంతా బాగానే యాక్టింగ్ చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే జంతువులే కాదు మనుషులూ హడలిపోవాల్సిందే.. ఈ రైతు చేసిన పని చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..