Home » LATEST NEWS
‘‘మీ ఇంటో దోషం ఉంది, నివారణ పూజలు చేయాల’’ంటూ ఓ అమాయక మహిళను, ఆమె తమ్ముడిని ఓ ట్రాన్స్‌జెండర్ మోసం చేసింది. శాంతి పూజలు పేరిట వారి నుంచి దాదాపు రూ.55 లక్షలు దోచుకుంది.
గత ప్రభుత్వ పాలకుల హయాంలో పోలీసు శాఖ ప్రజాకంటకంగా మారిపోయింది. అందుకే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసు శాఖను స్వయంగా తన ఆధీనంలో ఉంచుకున్నారని
తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎక్స్ రే యంత్రాలు పని చేయడం లేదు. ఆస్పత్రి మొత్తం ఐదు యంత్రాలు ఉండగా.. అందులో నాలుగు మూలన పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి మద్రాస్ ఐఐటీ బాసటగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు చేదోడుగా నిలవడానికి ముందుకొచ్చింది.
ఫిలిప్పైన్స్‌లో రాష్ట్ర వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశానికి చెందిన సిగ్ధ. శుక్రవారం ఆమె పుట్టినరోజు.
గాలి నాణ్యత ముప్పైఐదున్న వయనాడ్‌నుంచి గ్యాస్చాంబర్లాగా ఉన్న ఢిల్లీలో ఇప్పుడే అడుగుపెట్టానంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ట్వీట్ చేశారు. అందులో బాధ ఉన్నదో, బాదుడు ఉన్నదో తెలియదు గానీ,
బర్రెపాలు చిక్కటివైతే లీటరు ఎక్కువకు ఎక్కువ రూ.80! మరి.. గాడిద పాలు లీటరు ధర ఎంతో తెలుసా రూ.1,600! ఓ షెడ్డు కట్టుకొని 20-30 గాడిదలు కొనుక్కొని పాలు పితికి ఇస్తే డబ్బులిచ్చే పూచీ మాది!
జగన్ ప్రభుత్వం తీసుకున్న ‘పాఠశాలల విలీనం’ నిర్ణయంతో దెబ్బతిన్న ప్రాథమిక పాఠశాలలను పూర్వస్థితికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సమగ్ర అధ్యయనం చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఓపెన్ ప్లాట్లు, బంగారంపై పెట్టుబడులు పెడితే ‘బై బ్యాక్ పాలసీ’ కింద ప్రతి నెల రిటర్స్న్ ఇవ్వడంతో పాటు 25 నెలల్లో రెట్టింపు లాభాలు ఇస్తామని జనానికి ఆశపెట్టిందో ముఠా.